×
الأعرافఆయత్ 154

అల్-ముఖ్తసర్

وَلَمَّا سَكَتَ عَن مُّوسَى ٱلْغَضَبُ أَخَذَ ٱلْأَلْوَاحَ ۖ وَفِى نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِّلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ ﴿١٥٤﴾

మూసా కోపం తగ్గి ఆయన శాంతించినప్పుడు కోపం వలన ఆయన విసిరేసిన పలకలను ఎత్తుకున్నారు (తీసుకున్నారు). ఈ పలకల్లో తమ ప్రభువుతో భయపడే వారి కొరకు,ఆయన శిక్ష నుండి భయపడే వారి కొరకు అప మార్గము నుండి సన్మార్గమును చూపటం,సత్యమును ప్రకటించటం పొందపరచబడి ఉంది,కారుణ్యము అందులో ఉన్నది.