×
الأعرافఆయత్ 167

అల్-ముఖ్తసర్

وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ مَن يَسُومُهُمْ سُوٓءَ ٱلْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ ٱلْعِقَابِ ۖ وَإِنَّهُۥ لَغَفُورٌ رَّحِيمٌ ﴿١٦٧﴾

ఓ ప్రవక్తా యూదులపై వారి ఇహలోక జీవితంలో ప్రళయదినం వరకు వారిని అవమానానికి గురి చేసే వారిని,పరాభవమునకు గురి చేసే వారిని అంటగడతాడని అల్లాహ్ ఎటువంటి సందేహం లేని స్పష్టంగా చేసిన ప్రకటన చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు తనపై అవిధేయత చూపే వారిని శీఘ్రంగా శిక్షిస్తాడు. చివరికి ఆయన ఇహలోకంలోనే అతనిని శిక్షించటంలో తొందర చేస్తాడు. తన దాసుల్లోంచి అతనితో పాపముల మన్నింపు వేడుకునే వారిని క్షమించే వాడును,వారిపై అపారంగా కరుణించే వాడును.