×
الأعرافఆయత్ 168

అల్-ముఖ్తసర్

وَقَطَّعْنَـٰهُمْ فِى ٱلْأَرْضِ أُمَمًا ۖ مِّنْهُمُ ٱلصَّـٰلِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَـٰهُم بِٱلْحَسَنَـٰتِ وَٱلسَّيِّـَٔاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ﴿١٦٨﴾

మరియు మేము వారిని భూమండలంలో (తెగలుగా,వర్గాలుగా) విభజించాము,అందులో వారు కలిసి ఉన్నప్పటికీ మేము వారిని అనేక వర్గాలుగా చీల్చి వేశాము. వారిలోంచి కొందరు అల్లాహ్ యొక్క హక్కులను,ఆయన దాసుల యొక్క హక్కులను నిర్వర్తించే సజ్జనులు ఉన్నారు. వారిలోంచి మధ్యే మార్గమును అనుసరించే వారు ఉన్నారు. వారిలోంచి అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) తమపై అన్యాయము చేసుకునే వారు ఉన్నారు. మరియు మేము వారిని సౌలభ్యము ద్వారా కష్టతరము ద్వారా వారు ఉన్న స్థితి నుండి మరలుతారని ఆశిస్తూ పరీక్షించినాము.