×
الأعرافఆయత్ 182

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ ﴿١٨٢﴾

మరియు ఎవరైతే మన ఆయతులను తిరస్కరిస్తారో,వాటిని విశ్వసించరో అంతే కాకుండా వాటిని నిరాకరిస్తారో వారి కొరకు మేము తొందరలోనే ఆహారోపాధి ద్వారాలను వారికి గౌరవప్రదంగా కాకుండా వారిని వారు ఉన్న మార్గ భ్రష్టతలో ఇంకా పెరిగిపోయే వరకు క్రమక్రమంగా బిగుసుపోయే వరకు తెరుస్తాము. మరల వారు పరధ్యానంలో ఉన్నప్పుడు మా శిక్ష వారిపై వచ్చి పడుతుంది.