×
الأعرافఆయత్ 183

అల్-ముఖ్తసర్

وَأُمْلِى لَهُمْ ۚ إِنَّ كَيْدِى مَتِينٌ ﴿١٨٣﴾

వారు శిక్షించబడరని సందేహపడే వరకు,వారిపై శిక్ష పెంచబడే వరకు తమ తిరస్కారము,తమ అవిశ్వాసము పై కొనసాగటం కొరకు నేను వారి నుండి శిక్షను ఆలస్యం చేస్తాను. నిశ్చయంగా నా వ్యూహం బలమైనది. అయితే నేను వారిపై దాతృత్వం చూపిస్తాను. వారు నిరాశులు కావాలని (విఫలం కావాలని) నేను కోరుకుంటున్నాను.