×
الأعرافఆయత్ 190

అల్-ముఖ్తసర్

فَلَمَّآ ءَاتَىٰهُمَا صَـٰلِحًا جَعَلَا لَهُۥ شُرَكَآءَ فِيمَآ ءَاتَىٰهُمَا ۚ فَتَعَـٰلَى ٱللَّهُ عَمَّا يُشْرِكُونَ ﴿١٩٠﴾

అల్లాహ్ వారిద్దరి దుఆను స్వీకరించి వారిద్దరు దుఆ చేసినట్లే వారికి ఏ లోపము లేని సంతానమును ప్రసాదించినప్పుడు వారికి ప్రసాదించిన దానిలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించారు. తమ కుమారుడిని ఇతరులకు పూజించారు. మరియు వారు అతనికి అబ్దుల్ హారిస్ అని పేరు పెట్టారు. అయితే అల్లాహ్ భాగస్వామ్య చేష్టలన్నింటి నుండి అతీతుడు,పరిశుద్ధుడు.ఉలూహియత్,రుబూబియత్ లో ఆయన ఒక్కడే.