×
الأعرافఆయత్ 31

అల్-ముఖ్తసర్

يَـٰبَنِىٓ ءَادَمَ خُذُوا۟ زِينَتَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا۟ وَٱشْرَبُوا۟ وَلَا تُسْرِفُوٓا۟ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْرِفِينَ ﴿٣١﴾

ఓ ఆదం సంతతివారా మీ మర్మావయవాలను కప్పే వస్త్రములను,నమాజు,ప్రదక్షణ సమయంలో పరిశుభ్రమైన,పరిశుద్దమైనవి మీరు అందమును పొందే వస్త్రాలను మీరు తొడగండి. అల్లాహ్ హలాల్ చేసిన పరిశుద్ధ వస్తువుల్లోంచి మీరు కోరుకున్న వాటిని తినండి,త్రాగండి. ఈ విషయంలో నియంత్రణ పరిమితిని మించకండి. హలాల్ ను వదిలి హరాం వైపునకు వెళ్ళకండి. నిశ్చయంగా నియంత్రణ పరిమితులను మించిపోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు.