×
الأعرافఆయత్ 36

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَٱسْتَكْبَرُوا۟ عَنْهَآ أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلنَّارِ ۖ هُمْ فِيهَا خَـٰلِدُونَ ﴿٣٦﴾

మరియు అవిశ్వాసపరులు ఎవరైతే మా ఆయతులను తిరస్కరించారో,వాటి పట్ల విశ్వాసమును కనబర్చరో,వారి వద్దకు వారి ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాని పై ఆచరించటం గురించి దురహంకారమును ప్రదర్శిస్తూ రెచ్చిపోతారో వారందరు నరకాగ్ని వాసులు. ఎల్ల వేళల దానినే అట్టి పెట్టుకుని ఉంటారు,అందులోనే శాస్వతంగా ఉంటారు.