అల్-ముఖ్తసర్
وَمِمَّنْ حَوْلَكُم مِّنَ ٱلْأَعْرَابِ مُنَـٰفِقُونَ ۖ وَمِنْ أَهْلِ ٱلْمَدِينَةِ ۖ مَرَدُوا۟ عَلَى ٱلنِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ ﴿١٠١﴾
మదీన మునవ్వర దగ్గర ప్రాంతములో ఉన్న పల్లె వాసుల్లోంచి కపటులు,మదీన మునవ్వర వాసుల్లోంచి కపటులు కపటత్వముపై ఉండి దానిపై స్థిరత్వాన్ని ప్రదర్శిస్తే ఓ ప్రవక్తా మీరు వారిని గుర్తించలేరు.అల్లాహ్ వారిని గుర్తిస్తాడు.అల్లాహ్ వారిని తొందరలోనే రెండు సార్లు శిక్షిస్తాడు.ఒక సారి ఇహలోకంలోనే వారి కపటత్వమును బహిర్గతం చేసి,వారిని హతమార్చి,వారిని బందీలుగా చేసి,ఇంకొక సారి పరలోకములో సమాది శిక్ష ద్వారా,ఆ పిదప వారు ప్రళయదినాన నరకాగ్నిలో అట్టడుగు స్థానములో పెద్దశిక్ష వైపునకు మరలించబడుతారు.