×
التوبةఆయత్ 14

అల్-ముఖ్తసర్

قَـٰتِلُوهُمْ يُعَذِّبْهُمُ ٱللَّهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُّؤْمِنِينَ ﴿١٤﴾

ఓ విశ్వాసపరులారా మీరు ఈ ముష్రికులందరితో యుద్ధం చేయండి.నిశ్చయంగా మీరు ఒక వేళ వారితో యుద్ధం చేస్తే అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు.అది మీరే వారిని హతమార్చటం ద్వారా,మరియు పరాభవము,బంధీ అవటం ద్వారా వారిని అవమానపాలు చేస్తాడు.మరియు మీకు ఆధిక్యతను కలిగించటం ద్వారా వారికి ప్రతికూలంగా మీకు సహాయపడుతాడు (వారిపై మీకు విజయాన్ని కలిగిస్తాడు).మరియు యుద్ధంలో హాజరుకాని విశ్వాసపరుల హృదయాల రోగమును వారి శతృవులకు కలిగిన మరణము,బంధీ అవ్వటము,పరాభవము కావటం,వారిపై విశ్వాసపరుల విజయము లాంటి వాటి ద్వారా నయం చేస్తాడు.