×
التوبةఆయత్ 15

అల్-ముఖ్తసర్

وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ ۗ وَيَتُوبُ ٱللَّهُ عَلَىٰ مَن يَشَآءُ ۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴿١٥﴾

మరియు ఆయన తన దాసుల్లోంచి విశ్వాసపరుల హృదయముల నుండి క్రోధమును వారిపై (అవిశ్వాస పరులపై) వారు (విశ్వాసపరులు) పొందిన విజయము ద్వారా దూరం చేస్తాడు.మరియు ఒక వేళ ఈ అవిధేయులందరిలోంచి వారు పశ్చాత్తాప్పడితే అల్లాహ్ తాను కోరుకున్న వారి పశ్చాత్తాపమును స్వీకరిస్తాడు.ఏ విధంగానైతే మక్కా విజయం నాడు కొందరు మక్కావాసుల నుండి జరిగిందో.మరియు అల్లాహ్ వారిలోంచి పశ్చాత్తాప్పడే వారి నిజాయితి గురించి బాగా తెలిసినవాడు,తన సృష్టించటంలో,తన పర్యాలోచనములో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.