×
التوبةఆయత్ 16

అల్-ముఖ్తసర్

أَمْ حَسِبْتُمْ أَن تُتْرَكُوا۟ وَلَمَّا يَعْلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَـٰهَدُوا۟ مِنكُمْ وَلَمْ يَتَّخِذُوا۟ مِن دُونِ ٱللَّهِ وَلَا رَسُولِهِۦ وَلَا ٱلْمُؤْمِنِينَ وَلِيجَةً ۚ وَٱللَّهُ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ ﴿١٦﴾

ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించకుండా వదిలివేస్తాడని అనుకుంటున్నారా ?.పరీక్ష అన్నది ఆయన సాంప్రదాయాల్లోంచి ఒక సాంప్రదాయము.మీలో నుంచి చిత్తశుధ్ధితో అల్లాహ్ కొరకు పోరాడే దాసులను స్పష్టమైన జ్ఞానంతో అల్లాహ్ తెలుసుకునేంత వరకు మీరు పరీక్షించబడుతారు.వారందరు అల్లాహ్ ను కాక,ఆయన ప్రవక్తను కాక,విశ్వాసపరులను కాక తమతో స్నేహం చేసే అవిశ్వాసపరులను ఆప్త మితృలుగా చేసుకోరు.మరియు అల్లాహ్ మీరు చేసే కార్యాలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు త్వరలోనే ఆయవ వాటిపరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.