×
التوبةఆయత్ 17

అల్-ముఖ్తసర్

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا۟ مَسَـٰجِدَ ٱللَّهِ شَـٰهِدِينَ عَلَىٰٓ أَنفُسِهِم بِٱلْكُفْرِ ۚ أُو۟لَـٰٓئِكَ حَبِطَتْ أَعْمَـٰلُهُمْ وَفِى ٱلنَّارِ هُمْ خَـٰلِدُونَ ﴿١٧﴾

ముష్రికులు తమ ద్వారా బహిర్గతం అవుతున్న వాటి ద్వారా స్వయంగా అవిశ్వాసమును అంగీకరిస్తూ ఆరాధనల ద్వారా,విధేయత కార్యాల ద్వారా అల్లాహ్ మస్జిదులను నిర్వహించటం వారికి సరికాదు.వారందరి ఆచరణలు అవి స్వీకరించబడటానికి కావలసిన షరతు అయిన విశ్వాసమును కోల్పోవటం వలన వృధా అయిపోయినవి.మరియు వారందరు ప్రళయ దినాన నరకములో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేసిస్తారు.కాని ఒక వేళ వారు వారి మరణం ముందు షిర్కు నుండి తౌబా చేసుకుంటే (విముక్తి పొందుతారు).