అల్-ముఖ్తసర్
إِنَّمَا يَعْمُرُ مَسَـٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَـٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ ﴿١٨﴾
మస్జిదుల నిర్వహణకు హక్కుదారులు,దాని హక్కును నిర్వహించే బాధ్యతను తీసుకునేవారు ఒకే అల్లాహ్ ను విశ్వసిస్తూ,ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించకుండా ఉంటూ,ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తూ,నమాజులను నెలకొల్పుతూ.తమ సంపద నుండి జకాతును చెల్లిస్తూ,అల్లాహ్ సుబహానహు వ తఆలాతో తప్ప ఇతరులతో భయపడని వారు మాత్రమే.ఇలాంటి వారందరితో వారు సన్మార్గమును పొందుతారని ఆశించవచ్చు.ముష్రికులు మాత్రం దీని నుండి చాలా దూరంగా ఉంటారు.