×
التوبةఆయత్ 45

అల్-ముఖ్తసర్

إِنَّمَا يَسْتَـْٔذِنُكَ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَٱرْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِى رَيْبِهِمْ يَتَرَدَّدُونَ ﴿٤٥﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మార్గములో పోరాటము నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరే వారు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచని,ప్రళయ దినముపై విశ్వాసమును కనబరచని కపటులు. అల్లాహ్ ధర్మం విషయంలో వారి మనస్సులకి సందేహము కలిగింది. వారు సత్యం వైపునకు మార్గం పొందకుండా తమ సందేహములో గందరగోళంగా ఊగిసలాడుతున్నారు.