×
التوبةఆయత్ 46

అల్-ముఖ్తసర్

وَلَوْ أَرَادُوا۟ ٱلْخُرُوجَ لَأَعَدُّوا۟ لَهُۥ عُدَّةً وَلَـٰكِن كَرِهَ ٱللَّهُ ٱنۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيلَ ٱقْعُدُوا۟ مَعَ ٱلْقَـٰعِدِينَ ﴿٤٦﴾

ఒక వేళ అల్లాహ్ మార్గములో యుద్ధము కొరకు మీతో పాటు బయలుదేరటమును వారు కోరుకుంటున్నారన్న వాదనలో వారు సత్యవంతులైతే దాని కొరకు వారు యుద్ధ సామగ్రిని తయారు చేసుకొని సిద్ధం అయ్యేవారు.కాని అల్లాహ్ మీతో పాటు వారి బయలుదేరటమును ఇష్టపడలేదు.అయితే వారికి బయలుదేరటం బరువైనది చివరికి వారు తమ ఇళ్ళలోనే కూర్చోవటమును ప్రాధాన్యతనిచ్చారు.