అల్-ముఖ్తసర్
يَحْلِفُونَ بِٱللَّهِ لَكُمْ لِيُرْضُوكُمْ وَٱللَّهُ وَرَسُولُهُۥٓ أَحَقُّ أَن يُرْضُوهُ إِن كَانُوا۟ مُؤْمِنِينَ ﴿٦٢﴾
ఓ విశ్వాసపరులారా కపటులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధ కలిగించే మాటలు మాట్లాడలేదని మీ ముందట అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు.ఇదంత వారు మిమ్మల్ని సంతుష్ట పరచటానికి. ఒక వేళ వీరందరూ సత్య విశ్వాస పరులైతే విశ్వాసము,సత్కార్యము ద్వారా సంతుష్టపరచటానికి అల్లాహ్,ఆయన ప్రవక్త ఎక్కువ హక్కుదారులు.