అల్-ముఖ్తసర్
أَلَمْ يَعْلَمُوٓا۟ أَنَّهُۥ مَن يُحَادِدِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَأَنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَـٰلِدًا فِيهَا ۚ ذَٰلِكَ ٱلْخِزْىُ ٱلْعَظِيمُ ﴿٦٣﴾
తాము పాల్పడుతున్న ఈ చర్య వలన అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదిస్తున్నారని (ధ్వేషిస్తున్నారని),వారిని ధ్వేషించే వాడు ప్రళయ దినాన నరకాగ్నిలో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేశిస్తాడని ఈ కపటులందరికి తెలియటంలేదా ?.అది అగౌరవము,పెద్ద అవమానము.