అల్-ముఖ్తసర్
يَحْذَرُ ٱلْمُنَـٰفِقُونَ أَن تُنَزَّلَ عَلَيْهِمْ سُورَةٌ تُنَبِّئُهُم بِمَا فِى قُلُوبِهِمْ ۚ قُلِ ٱسْتَهْزِءُوٓا۟ إِنَّ ٱللَّهَ مُخْرِجٌ مَّا تَحْذَرُونَ ﴿٦٤﴾
తమ హృదయాల్లో దాచిన అవిశ్వాసమును విశ్వాసపరులకు తెలియజేసే ఏదైన సూరహ్ ను అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేస్తాడని కపట విశ్వాసులు భయపడేవారు. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ కపట విశ్వాసులారా మీరు ధర్మ విషయంలో మీ హేళన చేయటంలో,మీ చెడు ప్రస్తావనలో ఉండండి,అల్లాహ్ మీరు దేని గురించి భయపడుతున్నారో సూరహ్ అవతరణ చేయటం ద్వారా లేదా దాన్ని తన ప్రవక్తకు తెలియ పరచటం ద్వారా బయట పెడుతాడు.