అల్-ముఖ్తసర్
وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِٱللَّهِ وَءَايَـٰتِهِۦ وَرَسُولِهِۦ كُنتُمْ تَسْتَهْزِءُونَ ﴿٦٥﴾
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు కపటులతో వారు విశ్వాసపరులని అవమానపరుస్తూ,తిడుతూ మాట్లడిన మాటల గురించి అల్లాహ్ మీకు తెలియపరచిన తరువాత అడిగితే వారు మేము పరిహాసంగా మాట్లాడాము,మేము తగాదా పడే వారము కాము అని తప్పకుండా సమాధానమిస్తారు.ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఏమి మీరు అల్లాహ్ గురించి,ఆయన ఆయతుల గురించి,ఆయన ప్రవక్త గురించి పరిహాసమాడుతున్నారా ?.