×
التوبةఆయత్ 66

అల్-ముఖ్తసర్

لَا تَعْتَذِرُوا۟ قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَـٰنِكُمْ ۚ إِن نَّعْفُ عَن طَآئِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَآئِفَةًۢ بِأَنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ ﴿٦٦﴾

ఈ అబద్దపు సాకుల ద్వారా వంకలు పెట్టకండి,నిశ్చయంగా మీరు అవిశ్వాసమును దాచిపెట్టిన తరువాత మీ హేళన ద్వారా దాన్ని బహిర్గతం చేశారు.ఒక వేళ కపటత్వము నుంచి పశ్చాత్తాప్పడి వదిలి వేయటం వలన,అల్లాహ్ కొరకు చిత్తశుద్ది కలిగి ఉండటం వలన మీలోనుంచి ఒక వర్గమును మేము మన్నించి వేసినా మీలో నుంచి ఒక వర్గమును కపటత్వములో మొండిగా ఉండి దాని నుండి వారి పశ్చాత్తాపము లేక పోవటం వలన శిక్షిస్తాము.