×
التوبةఆయత్ 81

అల్-ముఖ్తసర్

فَرِحَ ٱلْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَـٰفَ رَسُولِ ٱللَّهِ وَكَرِهُوٓا۟ أَن يُجَـٰهِدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ فِى سَبِيلِ ٱللَّهِ وَقَالُوا۟ لَا تَنفِرُوا۟ فِى ٱلْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَّوْ كَانُوا۟ يَفْقَهُونَ ﴿٨١﴾

తబూక్ యుద్థము నుండి వెనుక ఉండిపోయిన కపటులు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహహు అలైహి వసల్లం వెళ్ళిన తరువాత అల్లాహ్ మార్గములో పోరాడటము నుండి తమ కూర్చోవటం పై సంతోషబడిపోయారు.విశ్వాసపరులు పోరాడినట్లు అల్లాహ్ మార్గములో తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటంను ఇష్టపడలేదు.మరియు వారు తమ కపట సోధరులను ఆపుతూ ఇలా పలికారు : మీరు తీవ్రమైన ఎండలో వెళ్శకండి.తబూక్ యుద్ధము ఎండాకాలములో జరిగింది.ఓ ప్రవక్తా వారితో అనండి : కపటులు నిరీక్షిస్తున్న నరకాగ్ని వారు పారిపోయిన ఈ ఎండ కన్నా ఎంతో తీవ్రమైనది ఒక వేళ వారు తెలుసుకుంటే ఎంతో బాగుండేది.