×
التوبةఆయత్ 82

అల్-ముఖ్తసర్

فَلْيَضْحَكُوا۟ قَلِيلًا وَلْيَبْكُوا۟ كَثِيرًا جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَكْسِبُونَ ﴿٨٢﴾

కావున యుద్ధపోరాటము నుండి వెనుక ఉండిపోయిన ఈ కపటులందరు అంతమైపోయే తమ ఇహలోక జీవితంలో చాలా తక్కువ నవ్వాలి,ఎల్లప్పుడు ఉండే తమ పరలోక జీవితంలో తాము ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,అవిధేయతా కార్యాలు,పాప కార్యాలకు ప్రతిఫలంగా ఎక్కువ ఏడవాలి.