అల్-ముఖ్తసర్
وَلَا تُصَلِّ عَلَىٰٓ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَىٰ قَبْرِهِۦٓ ۖ إِنَّهُمْ كَفَرُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَمَاتُوا۟ وَهُمْ فَـٰسِقُونَ ﴿٨٤﴾
ఓ ప్రవక్తా మీరు కపటుల్లోంచి మరణించిన వారి ఏ జనాజా నమాజును ఏమాత్రం చదివించకండి,మరియు అతని సమాధి వద్ద అతని మన్నింపు వేడుకోవటం కొరకు నిలబడకండి.ఇది ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును చూపారు,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును చూపారు.మరియు వారు అల్లాహ్ విధేయత నుండి వైదొలిగి మరణించారు.మరియు ఎవరైతే ఇలా ఉంటాడో అతని జనాజా నమాజు చదివించకూడదు,మరియు అతని కొరకు దుఆ చేయకూడదు.