×
التوبةఆయత్ 85

అల్-ముఖ్తసర్

وَلَا تُعْجِبْكَ أَمْوَٰلُهُمْ وَأَوْلَـٰدُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ أَن يُعَذِّبَهُم بِهَا فِى ٱلدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَـٰفِرُونَ ﴿٨٥﴾

ఓ ప్రవక్తా ఈ కపట విశ్వాసులందరి సంపదలు,వారి సంతానము మిమ్మల్ని ఆశ్చర్యానికి లోను చేయకూడదు.కేవలం అల్లాహ్ వాటి ద్వారా వారిని ఇహలోక జీవితంలో శిక్షించదలిచాడు.మరియు అది వారు దాని మార్గములో అనుభవిస్తున్నకష్టాల మరియు విపత్తుల ద్వారా జరుగును.మరియు వారి శరీరముల నుండి వారి ఆత్మలు వీడే సమయములో వారు తమ అవిశ్వాసములో ఉండాలని (కోరుతున్నాడు).