అల్-ముఖ్తసర్
وَإِذَآ أُنزِلَتْ سُورَةٌ أَنْ ءَامِنُوا۟ بِٱللَّهِ وَجَـٰهِدُوا۟ مَعَ رَسُولِهِ ٱسْتَـْٔذَنَكَ أُو۟لُوا۟ ٱلطَّوْلِ مِنْهُمْ وَقَالُوا۟ ذَرْنَا نَكُن مَّعَ ٱلْقَـٰعِدِينَ ﴿٨٦﴾
మరియు ఎప్పుడైతే అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అల్లాహ్ ను విశ్వశించే మరియు ఆయన మార్గములో ధర్మ పోరాటమునకు సంబంధించి ఏదైన సూరహ్ ను అవతరింపజేసినప్పుడు వారిలోంచి ధనవంతులు,స్థితిమంతులు యుద్ధం నుండి వెనుక ఉండిపోవటం కొరకు మీతో అనుమతిని కోరుతారు.మరియు వారు ఇలా అంటారు : మీరు మమ్మల్ని వదిలివేయండి మేము కారణాలు కలవారైన బలహీనులు,రోగుల తోపాటు యుద్ధము నుండి వెనుక ఉండిపోతాము.