×
التوبةఆయత్ 87

అల్-ముఖ్తసర్

رَضُوا۟ بِأَن يَكُونُوا۟ مَعَ ٱلْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ ﴿٨٧﴾

ఈ కపటులందరు కారణాలు కలవారితోపాటు యుద్ధం నుండి వెనుక ఉండిపోవటంను ఇష్టపడినప్పుడు వారు తమ స్వయం కొరకు పరాభవమును,అవమానమును ఇష్టపడ్డారు.మరియు అల్లాహ్ వారి అవిశ్వాసము,వారి కపటత్వము వలన వారి హృదయాలపై సీలు వేశాడు.కావున వారు తమ ప్రయోజనం దేనిలో ఉందో తెలుసుకోలేరు.