×
التوبةఆయత్ 88

అల్-ముఖ్తసర్

لَـٰكِنِ ٱلرَّسُولُ وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ جَـٰهَدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُو۟لَـٰٓئِكَ لَهُمُ ٱلْخَيْرَٰتُ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ ﴿٨٨﴾

ప్రవక్త,ఆయన తోపాటు విశ్వాసపరులు అల్లాహ్ మార్గములో పోరాడటం నుండి వీరందరిలాగా (కపట విశ్వాసుల్లాగా) వెనుక ఉండిపోలేదు,వారు తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడారు.అల్లాహ్ వద్ద వారి ప్రతిఫలం ఉంటుంది.వారి కొరకు విజయము,యుద్ధప్రాప్తి లాంటి ప్రాపంచిక ప్రయోజనాలను పొందటం,పరలోక ప్రయోజనాలను పొందటం, స్వర్గములో ప్రవేశించటం,ఆశించిన వాటి ద్వారా సాఫల్యమును పొందటం,భయంకరమైన వాటి నుండి బ్రతికి బయటపడటం వాటిలోంచివే.