×
التوبةఆయత్ 89

అల్-ముఖ్తసర్

أَعَدَّ ٱللَّهُ لَهُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ ﴿٨٩﴾

అల్లాహ్ వారి కొరకు ఎటువంటి స్వర్గవనాలను సిధ్ధం చేశాడంటే వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి.వాటిలో వారు ఎల్లవేళలా ఉంటారు,వారికి మరణం సంభవించదు.ఈ ప్రతిఫలమే ఎటువంటి గొప్ప సాఫల్యము అంటే దానికి సరితూగే మరో సాఫల్యము లేదు.