×
النحلఆయత్ 27

అల్-ముఖ్తసర్

ثُمَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تُشَـٰٓقُّونَ فِيهِمْ ۚ قَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ إِنَّ ٱلْخِزْىَ ٱلْيَوْمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلْكَـٰفِرِينَ ﴿٢٧﴾

ఆ తరువాత ప్రళయదినమున అల్లాహ్ వారిని శిక్ష ద్వారా అవమానపరుస్తాడు. దాని ద్వారా వారిని నీచపరుస్తాడు. మరియు వారితో మీరు నాతోపాటు ఆరాధనలో సాటికల్పించే భాగస్వాములు ఎక్కడ ఉన్నారు. వారి మూలంగా మీరు నా ప్రవక్తలతో,విశ్వాసపరులతో శతృత్వం చేసేవారు ? అని పలుకుతాడు. దైవ పండితులు ఇలా అంటారు : నిశ్చయంగా అవమానము,శిక్ష ప్రళయదినాన అవిశ్వాసపరులపై వచ్చిపడుతుంది.